
ప్రేమించేదన్ ఆధికముగా
అరధింతున్ ఆసక్తి తో (2)
పూర్ణ మనసుతో ఆరదింతున్
పూర్ణ బలముతో ప్రేమించెదన్
ఆరాధనా ఆరాధనా (౩)
ఎబినేజరే ఎబినేజరే
ఇంత వరకు ఆదుకున్నావు (2)
నిన్ను పూర్ణ మనసుతో ఆరదింతున్
పూర్ణ బలముతో ప్రేమించెదన్
ఆరాధనా ఆరాధనా (౩)
ఎల్రోయి ఎల్రోయి
నన్ను చుచావే వందనమయ (2)
నిన్ను పూర్ణ మనసుతో అరధింతున్
పూర్ణ బలముతో ప్రేమించెదన్
ఆరాధనా ఆరాధనా (౩)
యెహోవ రఫా యెహోవ రఫా
స్వస్తపరిచావే వందనమయ (2)
నిన్ను పూర్ణ మనసుతో ఆరధింతున్
నిన్ను పూర్ణ భాలముతో ప్రేమించెదన్
ప్రేమింతును ఆరాధనా ఆరాధనా(౩)
Post a Comment